తంబళ్లపల్లి వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆంజనేయులు ఏకగ్రీవం

766చూసినవారు
తంబళ్లపల్లి వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆంజనేయులు ఏకగ్రీవం
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె మండలం జంజుపెంట వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా యాదాల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక బుధవారం పెద్దేరు ప్రాజెక్టులో జరిగిందని, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి సహకారంతో వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, రాయల్ భవన్ మల్లికార్జున, కొటాల కుమారి, ఎంపీటీసీ రామకృష్ణ, చలపతి నాయుడు, చెండ్రా యుడు, రామాంజనేయులు, శ్రీధర్, ఎద్దులవారికోట మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్