గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు కోరుతూ విజ్ఞప్తి

982చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు కోరుతూ విజ్ఞప్తి
ములకలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి సుమారు 42-47 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెట్టు కింద లభ్యమైంది. మృతుడిని గుర్తించగలవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. ములకలచెరువు ఎస్ఐ (9440900715) లేదా సీఐ (9440796720) లను సంప్రదించవచ్చు. ప్రజల సహకారంతో మృతుడి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్