బి. కొత్తకోట ఆదర్శ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం

3చూసినవారు
బి. కొత్తకోట ఆదర్శ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం బి. కొత్తకోట ఆదర్శ పాఠశాలలో మంగళవారం యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఎస్. లిషానందిని ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో జి. వెంకటరమణ చైర్మన్‌గా, టి.ఎస్. మొహశీన వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపాల్ సూచించారు.

సంబంధిత పోస్ట్