బి. కొత్తకోట: టీడీపీ నేత ఇల్లీగల్ క్వారీ సీజ్

4చూసినవారు
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి మాజీ ఇన్‌చార్జి దాసరపల్లి జయచంద్రరెడ్డి నిర్వహిస్తున్న అక్రమ క్వారీని అధికారులు సీజ్ చేశారు. బి. కొత్తకోట మండలం తుమ్మరకుంటలో బుధవారం రాత్రి మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బృందం సైట్ సర్వే నిర్వహించి, పంచనామ అనంతరం క్వారీ అనుమతుల్లేకుండా నడుస్తోందని నిర్ధారించింది. అనంతరం అధికారులు క్వారీని సీజ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్