కురబలకోటలో తేనెటీగల దాడి – పలువురికి గాయాలు

1541చూసినవారు
కురబలకోటలో తేనెటీగల దాడి – పలువురికి గాయాలు
కురబలకోట మండలంలో మంగళవారం తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డారు. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, నిర్మలతో పాటు పిల్లలు గీతిక, ఫియాన్సి వ్యవసాయ బావి వద్దకు వెళ్లినప్పుడు తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్