పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ

76చూసినవారు
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ
ములకల చెరువు మండల కేంద్రంలోని పశువైద్యశాలలో శనివారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి చేతుల మీదుగా పాడి రైతులకు 50% సబ్సిడీతో పశువుల దానాను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాడి రైతులకు సబ్సిడీ ద్వారా విభిన్న రకాలుగా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని వాటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్