డ్రోన్ షాక్: కోడిపందెంరాయుళ్లకు చెక్

2చూసినవారు
అన్నమయ్య జిల్లాలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు కోడిపందాలు, జూదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రామసముద్రం ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న కోడిపందాలను అత్యాధునిక డ్రోన్ ద్వారా గుర్తించారు. నిందితులు వాహనాలను వదిలేసి పారిపోగా, డ్రోన్ దృశ్యాలను రికార్డు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, "చట్టం ఉల్లంఘనకు ఉపేక్ష లేదు. డ్రోన్ ద్వారా పట్టు బలంగా ఉంది. గట్టి చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్