మూడేళ్ల బాలుడి వైద్యానికి ఆపన్నహస్తం కోసం కుటుంబం వేడుకోలు

0చూసినవారు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూలివీడుకు చెందిన వీరబల్లి శ్రీదేవి-వెంకటరమణల మూడేళ్ల కుమారుడు భవనీత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, డయాలసిస్‌కు రూ. 30 లక్షలు అవసరమని కుటుంబం తెలిపింది. తమ పేద కుటుంబాన్ని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని, PhonePe/GPay ద్వారా 7997510574 నంబర్‌కు ఆర్థిక సాయం అందించి బాబును కాపాడాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్