ములకలచెరువులో ఉచిత వైద్య శిబిరం

13చూసినవారు
ములకలచెరువులో ఉచిత వైద్య శిబిరం
ములకలచెరువు మండలకేంద్రంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సింగల్ విండో చైర్మన్ గుత్తికొండ త్యాగరాజు మంగళవారం తెలిపారు. స్థానిక నాయునిచెరువుపల్లె సింగల్ విండో కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులచే ఈ శిబిరం జరుగుతుంది. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సలు పొందాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్