తంబళ్లపల్లె ICDS ఖాళీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు

1172చూసినవారు
తంబళ్లపల్లె ICDS ఖాళీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు
తంబళ్లపల్లె ICDS ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న ఒక అంగన్వాడీ వర్కర్, 11 హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు CDPO సుజాత తెలిపారు. మొత్తం 16 దరఖాస్తులు రాగా, అంగన్వాడీ వర్కర్ పోస్టుకు 6 మంది దరఖాస్తు చేసుకోగా, అందరివీ తిరస్కరించబడ్డాయి. హెల్పర్ పోస్టులకు 7 మంది దరఖాస్తు చేసుకోగా, నలుగురివి తిరస్కరించబడ్డాయి. దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్