మద్దినాయునిపల్లె ఏఎల్ఎంగా మల్లికార్జునకు పదోన్నతి

0చూసినవారు
మద్దినాయునిపల్లె ఏఎల్ఎంగా మల్లికార్జునకు పదోన్నతి
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలంలో విద్యుత్ శాఖ ఏఎల్ఎం గా మల్లికార్జున పదోన్నతి పొందారు. ములకలచెరువు మండలంలోని బురకాయలకోట 33 /కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని బురకాయలకోటలో ఇంతవరకు జేఎల్ఎం గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునను ఉన్నతాధికారుల ఆదేశా ల మేరకు మండలంలోని మద్దినాయునిపల్లె విద్యుత్ ఏఎల్ఎం గా పదవి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున పదోన్నతి పై ములకలచెరువు మండల విద్యుత్ శాఖ ఏఈ శేషు తోపాటు తోపాటు మలకలచెరువు మండలంలోని విద్యుత్ జూనియర్ లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు, విద్యుత్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్