ములకలచెరువు కల్తీ మద్యం కేసు సీబీఐ విచారణ జరపాలి: ఈశ్వరరెడ్డి

4చూసినవారు
ములకలచెరువు కల్తీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఈశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో నిజమైన సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని కోరారు. తంబళ్ళపల్లి టిడిపి ఇంచార్జి దాసరపల్లి జయచంద్రా రెడ్డి వైసిపి వ్యక్తి అని చెప్పడం తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్