తంబళ్లపల్లెలో బుధవారం కూటమి ప్రభుత్వం వృద్ధులకు
ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిందని KSS సభ్యులు మార్కిరి ఆంజనేయ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి, AP ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలవరం దినేష్ రెడ్డి, తంబళ్లపల్లె TDP అబ్జర్వర్ సుగవాసి ప్రసాద్ సూచనలతో MPDO అమర్నాథ్ రెడ్డి పర్యవేక్షణలో ములకలచెరువు(మ)వేపూరికోటలో పింఛన్ల సచివాలయ, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఈ పంపిణీ చేపట్టారు.