పీటీఎం: ఆటో ఎక్కే ఆదుపు తప్పి కిందపడి వృద్ధుడికితీవ్ర గాయాలు

1చూసినవారు
చిన్నబొంపల్లెకు చెందిన 70 ఏళ్ల సీతప్ప, సోమవారం పీటీఎం మండలం వరికసువుపల్లెలో ఆటో ఎక్కుతున్నప్పుడు అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్