తంబళ్లపల్లెలో రోడ్డు ప్రమాదం-వైస్ చైర్మన్ కు తీవ్రంగా గాయాలు

2చూసినవారు
శనివారం మధ్యాహ్నం తంబళ్లపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దేరు ప్రాజెక్టు టీడీపీ వైస్ చైర్మన్ శివయ్య (56) తీవ్రంగా గాయపడ్డారు. వారి పల్లి గ్రామానికి చెందిన శివయ్య, దివాకర్ (36) బైకులపై తంబళ్లపల్లెకు వెళ్తుండగా, బోయపల్లి వద్ద బైకు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శివయ్యకు తీవ్ర గాయాలవగా, ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :