సచివాలయంలో సిబ్బంది కొరత

202చూసినవారు
సచివాలయంలో సిబ్బంది కొరత
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని నందిశెట్టి వీధి సచివాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నలుగురు ANM, మహిళా పోలీస్, D.A, W. A సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరు కూడా ఫీల్డ్ వర్క్ కోసం వెళ్ళిపోవడంతో సమస్యలపై వచ్చే ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. సోమవారం సచివాలయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్