బి కొత్తకోట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కళా వెంకట రమణకు బి. కొత్తకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు, పూల కుండీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో బి. కొత్తకోట మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి దేవరెంటి కుమార్ (శంకర్ యువసేన), తెలుగుదేశం నాయకులు సమీఉల్లా, సిద్ధప్ప నాయుడు, కొత్తపల్లి సీనప్ప, టి అమీర్ భాష, నాగరాజు, రాధాకృష్ణ, శీతువారిపల్లె రెడ్డప్ప తదితరులు ఉన్నారు.