రామసముద్రం మండలంలో విషాద ఘటన – వ్యక్తి మృతి

2019చూసినవారు
రామసముద్రం మండలంలో విషాద ఘటన – వ్యక్తి మృతి
మంగళవారం రామసముద్రం మండలం మొరంపల్లిలో చలపతి (55) అనే వ్యక్తి చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని మృతి చెందాడు. గ్రామస్థులు ఆయనను కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.