
జుట్టు రాలుతోందా.. దీనికి 'లివర్' డిసీజ్ కారణమని తెలుసా? (వీడియో)
జుట్టు రాలిపోవడాన్ని చిన్న విషయం అనుకుంటూ చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వెనుక గల అసలు కారణాలను గుర్తించ లేకపోతుంటారు. లివర్ సమస్యలు జుట్టును కూడా ప్రభావితం చేస్తాయా? కాలేయం – జుట్టు మధ్య సంబంధం ఉందా? దీనికి నిపుణులు అవుననే అంటున్నారు. లివర్ దెబ్బతినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.




