స్థానిక సంస్థ ఎన్నికల్లో Yᑕᑭని గెలిపించాలి: ఎమ్మెల్యే

1చూసినవారు
స్థానిక సంస్థ ఎన్నికల్లో Yᑕᑭని గెలిపించాలి: ఎమ్మెల్యే
రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో YSᖇᑕᑭఅభ్యర్థులను గెలిపించాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బి. కొత్తకోటలో YSᖇᑕᑭకార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత Yᑕᑭపాలనలో మాజీ ᑕᗰజగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల కష్టపడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నప్పుడే పార్టీబలంగా ఉంటుందని విషయాన్ని స్పష్టం చేశారు. మాజీ ఎంపిపి పోగొండ ఖలీల్, నాయకులు ప్రదీప్ రెడ్డి, చిన్నకృష, వైసీపీ తంబళ్లపల్లె ప్రచార కార్యదర్శి అయూబ్ బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్