విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం

3448చూసినవారు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-1 సీసీడీ విభాగంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్‌ స్లెడ్‌ గేట్‌ మూత పడకపోవడంతో ఉక్కుద్రవం నేలపైకి జారిపడింది. రెండు నెలల క్రితం ఇదే ప్రదేశంలో ల్యాడిల్‌ బ్లాస్ట్‌ జరిగి కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్