వినుత కోట మ‌రో ఆడియో లీక్‌ వైరల్ (వీడియో)

23చూసినవారు
AP: జనసేన మాజీ నాయకురాలు వినూత కోటకు సంబంధించిన మరో ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వినూత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణ అని తెలుస్తోంది. ఈ ఆడియో లీక్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా, డ్రైవర్ రాయుడు హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్