వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో మరో బ్లాక్ బస్టర్?

3180చూసినవారు
వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో మరో బ్లాక్ బస్టర్?
సీనియర్ స్టార్స్ తమ సినిమాల్లో పవర్ఫుల్ సపోర్టింగ్ స్టార్స్ లేకుండా సినిమాలు చేయడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనం శంకరవరప్రసాద్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో విక్టరీ వెంకటేష్ తో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా భారీ విజయం సాధించింది. ఈ కొత్త సినిమాలో వెంకటేష్ కు జోడీగా పూజా హెగ్డే లేదా మీనాక్షీ చౌదరి నటించవచ్చని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్