మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం

6చూసినవారు
మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం
మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం, 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్