ఏపీలో ఆటో డ్రైవర్లకు మరో గుడ్‌న్యూస్

54చూసినవారు
ఏపీలో ఆటో డ్రైవర్లకు మరో గుడ్‌న్యూస్
AP: ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త. 'ఆటో డ్రైవర్ల సేవలో పథకం' కింద రూ.15 వేలు పొందాలంటే, డ్రైవర్‌కు లైసెన్స్, ఏపీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ నేపథ్యంలో, వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకు సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్లు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి సహాయం అందిస్తామని ఆయన శనివారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్