టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం

2చూసినవారు
టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో సహా పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని చీఫ్ జస్టిస్ జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ సుభేందులకు అప్పగించారు. తదుపరి విచారణ నవంబరు 17వ తేదీకి వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్