కాకినాడలో మరో లవ్ జిహాద్.. వ్యక్తిపై మహిళ ఫిర్యాదు

2చూసినవారు
కాకినాడలో మరో లవ్ జిహాద్.. వ్యక్తిపై మహిళ ఫిర్యాదు
AP: కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. జగన్నాధపురానికి చెందిన గౌస్ మోహిద్దీన్ ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడని బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత, మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని, ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్