చెన్నైకి మరో షాక్.. ఎనిమిదో వికెట్‌ అవుట్

7156చూసినవారు
చెన్నైకి మరో షాక్.. ఎనిమిదో వికెట్‌ అవుట్
CSK మరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 82 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ పడింది. జోఫ్రా ఆర్చర్‌ (12.5) బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ (1) ధ్రువ్‌ జురేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి మ్యాట్ హెన్రీ వచ్చాడు. మరోపక్క జెమీ ఓవర్టన్‌ 15 పరుగులతో కొనసాగుతున్నాడు. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోర్ 82/8గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్