బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో TMC ఘోర ఓటమి తర్వాత తన సన్నిహితురాలు చంద్రిమను మమతా స్టేట్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఇంతలోనే ఆమె రిజైన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటికే 20 మంది టీఎంసీ MPలు ఎన్డీఏలో చేరారు.