కేతన్‌ అగర్వాల్‌ ఇంట్లో మరో విషాదం

24137చూసినవారు
కేతన్‌ అగర్వాల్‌ ఇంట్లో మరో విషాదం
పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కేతన్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది మనవడి హత్యను తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యానికి గురై, శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేతన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్