రాధాగాయత్రి మృతి కేసులో మరో ట్విస్ట్

20727చూసినవారు
రాధాగాయత్రి మృతి కేసులో మరో ట్విస్ట్
AP: ముస్సోరీలో మృతి చెందిన విశాఖ టెకీ రాధాగాయత్రి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారి సంపూర్ణానంద గైరోలాను ఉన్నతాధికారులు తప్పించారు. డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్‌ను విచారణ అధికారిగా నియమించారని రాధాగాయత్రి తల్లిదండ్రులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అధికారులను ఉన్నతాధికారులు మార్చారు. కేసులో భాగంగా రాధాగాయత్రి తల్లిదండ్రులు ముస్సోరీ వెళ్లిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్