మరో వీడియో విడుదల చేసిన జనసేన ఎమ్మెల్యే బాధిత మహిళ

32చూసినవారు
జనసేన ఎమ్మెల్యే బాధిత మహిళ మరో వీడియో విడుదల చేశారు. తన విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎంతవరకు తెలుసో తనకు తెలియదంటూ వీడియోలో వివరించారు. తాను ఆయనను కలవాలని అనుకుంటున్నట్లు వివరించారు. తనదే తప్పు అయితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, తనది తప్పు కాకపోతే తనకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని బాధిత మహిళ కోరారు.

ట్యాగ్స్ :