అంజూ బాబీ జార్జ్ రికార్డు బద్దలు కొట్టిన అన్సీ సోజన్

10217చూసినవారు
కేరళకు చెందిన లాంగ్ జంపర్ అన్సీ సోజన్, భువనేశ్వర్‌లో జరుగుతున్న నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో 6.88 మీటర్ల దూరం దూకి, 22 ఏళ్ల నాటి అంజూ బాబీ జార్జ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ అద్భుత ప్రదర్శనతో అన్సీ, సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. అంజూ బాబీ జార్జ్ 2004లో 6.83 మీటర్ల రికార్డును నెలకొల్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్