ఆంథ్రోపిక్‌ ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5పై అమెరికా నిషేధం

290చూసినవారు
ఆంథ్రోపిక్‌ ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5పై అమెరికా నిషేధం
శక్తిమంతమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తూ అమెరికా సర్కార్‌ ఆగ్రహానికి గురవుతోన్న కృత్రిమ మేధ సంస్థ ‘ఆంథ్రోపిక్‌’ తమ సరికొత్త ఏఐ మోడళ్లు ‘ఫ్యాబిల్‌ 5’, ‘మిథోస్‌ 5’ సేవలను నిలిపివేసింది. దేశ భద్రతా కారణాల రీత్యా ఈ మోడళ్లపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆంథ్రోపిక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాబిల్‌ 5ను విడుదల చేసిన మూడు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ మోడళ్లపై భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తంచేసి, వాటిని విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్