జూదం, జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలి: హైకోర్టు

54చూసినవారు
జూదం, జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలి: హైకోర్టు
AP: కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూదం మరియు జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోడి పందాలు జరిగే ప్రదేశాలపై సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే 144 సెక్షన్ విధించాలని కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు సూచించింది. కోడి పందాలు, జూదంలో ఉపయోగించే సొమ్మును సీజ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్