అండర్-19 జట్టులోకి ద్రావిడ్ చిన్న కుమారుడు

3822చూసినవారు
అండర్-19 జట్టులోకి ద్రావిడ్ చిన్న కుమారుడు
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్, శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన భారత అండర్-19 క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ మిడిలార్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా రాణించగలడు. గతంలో వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ద్రావిడ్ కుటుంబం నుండి అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో ఆటగాడు అన్వయ్.

సంబంధిత పోస్ట్