ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు గురువారం, ఏప్రిల్ 30, 2026 ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఫలితాలను వెంటనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ల ద్వారా మార్కుల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in, www.eenadu.net, www.eenadupratibha.net, www.manabadi.co.in, 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ (LEAP) యాప్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా ఫలితాలను పొందవచ్చు.