AP: పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి లోకేశ్ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను మన LOKAL app యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.