రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. ‘తల్లికి వందనం’పై కీలక నిర్ణయం!

77చూసినవారు
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. ‘తల్లికి వందనం’పై కీలక నిర్ణయం!
ఏపీ కేబినెట్ రేపు (శుక్రవారం) సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కంపెనీలకు భూములు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్