- నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న మొంథా తుఫాన్
- రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
- కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
- 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
- 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
- కంట్రోల్ రూమ్ నంబర్లు: 0866-2422515, 0866-2427485, 0866-2424172