అమరావతికి రెండో విడత భూసేకరణకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ (వీడియో)

5521చూసినవారు
AP: రాజధాని అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత భూసేకరణకు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 34 వేల ఎకరాలు, రెండో దశలో మరో 16 వేల ఎకరాలు సేకరించాలని క్యాబినెట్ ఆమోదించింది. మొత్తం 50 వేల ఎకరాల భూసమీకరణ లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడతలో 7 గ్రామాల్లో సుమారు 20,494 ఎకరాల భూసేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
Job Suitcase

Jobs near you