ఎక్సైజ్‌ పాలసీ 2026-27 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

5925చూసినవారు
ఎక్సైజ్‌ పాలసీ 2026-27 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
AP: ఎక్సైజ్‌ పాలసీ 2026-27 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 807 మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించనుంది. మొత్తం 3,736 మద్యం షాపుల్లో 2,929 షాపులకు రెన్యూవల్‌ పూర్తి చేసింది. 799 ఓపెన్‌ కేటగిరీ, 8 రిజర్వుడ్‌ కేటగిరీ దుకాణాలకు లాటరీ నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 24న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అక్టోబర్‌ 1 వరకు దరఖాస్తులకు గడువు విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్