నకిలీ మద్యాంధ్రప్రదేశ్‌గా ఏపీ మారిపోయింది: కారుమూరు (వీడియో)

5చూసినవారు
AP: కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘నారావారి నకిలీ లిక్కర్‌తో.. నకిలీ మద్యాంధ్రప్రదేశ్‌గా ఏపీ మారిపోయింది. మద్యం షాపులు, బెల్టు షాపుల్లో నకిలీ మద్యాన్ని టీడీపీ వాళ్లు అమ్ముకుంటున్నారు. నకిలీ మద్యంతో సీఎం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. రాష్ట్రంలోకి తెచ్చిన కొత్త వ్యవస్థలు నకిలీ మద్యాన్ని దొంగచాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలు మాత్రమే’ అని కారుమూరు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్