AP: త్వరలో జాబ్ క్యాలెండర్!

0చూసినవారు
AP: త్వరలో జాబ్ క్యాలెండర్!
AP: నిరుద్యోగుల కోసం 2026 జనవరిలోనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 16,347 మెగా డీఎస్సీ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. ఈ క్రమంలోనే ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్