మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఏపీ కబడ్డీ ప్రతినిధి అరెస్ట్

57చూసినవారు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఏపీ కబడ్డీ ప్రతినిధి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి వై. శ్రీకాంత్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేపీ రావు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన కబడ్డీ వర్గాల్లో కలకలం రేపింది.

ట్యాగ్స్ :