AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు అందుకున్నారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ విద్యాశాఖలో చేస్తున్న సంస్కరణలు, యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగం బాగున్నాయని రాష్ట్రపతి అభినందించారు. విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని ఆమె సూచించారు.