ఏపీ ఎంపీలు మోదీకి భజనపరులు: వైఎస్ షర్మిల

26చూసినవారు
ఏపీ ఎంపీలు మోదీకి భజనపరులు: వైఎస్ షర్మిల
AP: విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వలాభానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రధాని మోదీకి భజన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వేర్వేరు పార్టీల పేరుతో ఉన్నా, వీరంతా బీజేపీకి బానిసలని, మోదీ చేతిలో రబ్బర్ స్టాంపులని ఆమె అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్