ఏపీ నైబర్‌హుడ్ పాలసీకి ఆమోదం

26చూసినవారు
ఏపీ నైబర్‌హుడ్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. అలాగే, విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు రోడ్ల విస్తరణకు నిర్ణయం తీసుకుంది. అలాగే నైబర్‌హుడ్ పాలసీకి కూడా ఆమోదం లభించింది. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్