AP: గణేష్ ఉత్సవాల‌కు ఆన్‌లైన్‌ అనుమ‌తులు

85చూసినవారు
AP: గణేష్ ఉత్సవాల‌కు ఆన్‌లైన్‌ అనుమ‌తులు
AP: వినాయక చవితి వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేస్తూ ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. www.ganeshutsav.net పోర్టల్‌ ద్వారా నిర్వాహకులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్