AP: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం..!

20చూసినవారు
AP: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం..!
AP: పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్‌తో ముగిసింది. దీంతో పురపాలక సంఘాల్లో పాలకవర్గాలు దిగిపోయాయి. మరో రెండు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు పోలింగ్‌ బూత్‌లు, బ్యాలెట్‌ బాక్స్‌ల లభ్యతపై సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కూటమి పార్టీలతో పాటు YCP కూడా స్థానిక ఎన్నికల సమరానికి తమ కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ, వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్